కరీంనగర్ జిల్లాలోని అన్ని కోర్టులలో రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు రేపు శనివారం చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవ కార్యదర్శి శ్రీ యశ్వంత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున కేసులను కక్షి దారులు ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు జిల్లాలో ప్రత్యేక లోక్ అదాలత్


