SRD: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని జన జాగృతి సేన ఆధ్వర్యంలో MRO రవికుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. 500 పడకల ఆసుపత్రిలో న్యూరాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు అందుబాటులో లేరని సంస్థ అధ్యక్షుడు బంగారు కృష్ణ తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలన్నారు.
తెలంగాణ
'సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలి'


