హైదరాబాద్: 28°C
తెలంగాణ

కబడ్డీలో రాష్ట్రస్థాయికి జగదేవ్‌పూర్ విద్యార్థినులు

SDPT: ఉమ్మడి మెదక్ జిల్లా కబడ్డీ పోటీల్లో సిద్దిపేట జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించింది. జగదేవ్‌పూర్ ఆదర్శ పాఠశాలకు చెందిన ఆర్. చందన (అండర్‌-17), వి. అశ్విని, నవ్య (అండర్‌-14) రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీవరాజ్, ఫిజికల్ డైరెక్టర్ అనంత రాములు చారి, ఉపాధ్యాయులు విద్యార్థినులను అభినందించారు.