MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో రూ.75 లక్షల ఏస్టీ సబ్‌ప్లాన్ నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డి. విజయ్ కుమార్ పనులకు శ్రీకారం చుట్టారు. మంత్రి సీతక్క జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు.
తెలంగాణ
రూ.75 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం


