HNK: జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు, సరిహద్దుల నిర్ధారణ చేయాలని అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో రెవెన్యూ, సర్వే, అటవీ, నీటిపారుదల శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చిత్తడి నేలల వివరాలు, హద్దులను నిర్ణయించాలన్నారు.
తెలంగాణ
చిత్తడి నేలలు గుర్తించాలి: కలెక్టర్


