హైదరాబాద్: 28°C
తెలంగాణ

చుక్కా రామయ్యను కలిసిన హరీశ్ రావు

JN: ఐఐటీ రామయ్యగా ప్రసిద్ధి చెందిన చుక్కా రామయ్యను కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడారు. విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి రామయ్య అని కొనియాడారు.