MBNR: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6 వేల జరిమానా విధించింది. పట్టణ రూరల్ PSలో నమోదైన ఈ కేసులో పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేశారు. ఎస్పీ డి. జానకి దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఘనంగా సన్మానించి అభినందించారు.
తెలంగాణ
లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు


