SRCL: BRS ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమిత్ షా అయినా, మరే ఇతర షా వచ్చినా.. తెలంగాణ బాద్ షా కేవలం కేసీఆర్ రాసి పెట్టుకోండి అని తెలిపారు. 2028లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని దీమా వ్యక్తం చేశారు. ఇంకా కాంగ్రెస్ రెండు సంవత్సరాలు మాత్రమె ఉంటుందని, అన్నీ తప్పుడు హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ
'తెలంగాణ బాద్ షా కేసీఆర్'


