హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దమ్మ తల్లి బోనాల్లో ఎంపీ ఈటల

MDCL: మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని గంగాధర్‌పల్లిలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల పండుగ వేడుకల్లో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, గోపు రమణ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.