GDWL: గద్వాల పట్టణంలోని గంజిపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన 39 లీటర్ల కల్లును ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించి ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి లింగా చారి తెలిపారు. జిల్లాలో అక్రమ కల్లు, నాటుసారా తయారీ, నిల్వ, విక్రయాలపై నిరంతరం దాడులు కొనసాగిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ కల్లు నిల్వపై దాడి.. 39 లీటర్లు ధ్వంసం!


