హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భక్తిశ్రద్ధలతో చెన్నకేశవ స్వామి విగ్రహ ప్రతిష్టాపన

NGKL: చారకొండ మండలంలోని జూపల్లి గ్రామంలో శుక్రవారం చెన్నకేశవ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు గోలి శ్రీనివాసరెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్టాపనలో పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.