JN: రఘునాథపల్లి మండల కేంద్రంలో NH-165 ఫ్లైఓవర్ సమీపంలో అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ పనులను BRS జిల్లా నాయకుడు రాజేందర్ నాయక్ శుక్రవారం పరిశీలించారు. నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్: BRS


