GDWL: విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించిన బాలల వారోత్సవాల ముగింపు వేడుకలు శుక్రవారం ఐడీవోసీలో జరిగాయి. బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
తెలంగాణ
ఉన్నత లక్ష్యాలే ధ్యేయంగా చదవాలి: కలెక్టర్


