హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిమాపక వసతుల తనిఖీలో కమిషనర్

WGL: బల్దియా కమిషనర్ టీ.వెంకన్న శుక్రవారం హనుమకొండలోని డీమార్ట్, వరంగల్‌లోని బిల్లా ఓపెన్ మైండ్ పాఠశాల తదితర ప్రాంతాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆయా భవనాల్లో ఏర్పాటు చేసిన అగ్నిమాపక నియంత్రణ వసతులను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని యజమానులకు సూచించారు.