GDWL: గద్వాల పట్టణంలోనీ 4,5వ వార్డుల వార్డులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
కుటుంబ జీవిత బీమా శిబిరంకు హాజరైన కలెక్టర్


