BDK: జిల్లా ఆరోగ్య సూచికల్లో మెరుగైన పురోగతి సాధించడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ప్రశంసలు తెలిపారు. IFA పంపిణీ, HPV వ్యాక్సినేషన్, సికిల్ సెల్ పరీక్షలకు సంబంధించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన ఆరోగ్య సూచికల్లోనూ 100 శాతం లక్ష్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'IFA, HPV లక్ష్యాలు త్వరగా పూర్తి చేయాలి'


