హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమెరికా అమ్మాయి..వరంగల్ అబ్బాయి

HNK: వరంగల్‌కు చెందిన లవనీత్, అమెరికాకు చెందిన ఎమ్మా భారతీయ సంప్రదాయాల ప్రకారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. శుక్రవారం హనుమకొండలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు, బంధువులు హాజరయ్యారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూ అమెరికాకు చెందిన ఎమ్మా మన దేశానికి కోడలైంది.