BDK: జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రిజిస్ట్రేషన్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో దశలవారీగా శిబిరాలు నిర్వహించి అర్హుల వివరాలు నమోదు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తెలిపారు. అర్హులు తమ రేషన్ కార్డుతో క్యాంపులకు హాజరుకావాలని సూచించారు.
తెలంగాణ
'నెల రోజుల పాటు బీమా రిజిస్ట్రేషన్లు'


