HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ 6వ వార్డు పరిధిలోని నందమూరి నగర్‌లో ఎమ్మెల్యే శ్రీగణేష్ అధికారులతో కలిసి పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించి, కంటోన్మెంట్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
నందమూరి నగర్‌లో ఎమ్మెల్యే పర్యటన


