హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళల ఇజ్తెమా ఏర్పాట్లపై ఎమ్మెల్యే పరిశీలన

HYD: బహదూర్‌పురా ఎమ్మెల్యే ముబీన్ ఈద్గా వద్ద డిసెంబర్ 12, 13 తేదీల్లో నిర్వహించనున్న మహిళల జమియత్ ఉల్ మోమినాత్ ఇజ్తెమా ఏర్పాట్లను పరిశీలించారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ పర్యటనలో పార్టీ కార్యకర్తలు, జీహెచ్‌ఎంసీ, HMWSSB, TGSPDCL అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.