KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లపై రైతులతో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల ఇబ్బందులను పరిశీలించి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: రైతుల సమస్యలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే


