హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జీనియస్ క్వెస్ట్‌లో విద్యార్థుల ప్రతిభ

MDK: తూప్రాన్‌లో నిర్వహించిన మండల స్థాయి జీనియస్ క్వెస్ట్-2026 పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు. 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. తూప్రాన్ గురుకుల విద్యార్థులు అక్షర్, ఇమ్మానియేల్, ఘనపూర్ హైస్కూల్ విద్యార్థిని చేతన ప్రథమ స్థానాలు సాధించినట్లు ఎంఈఓ డా. సత్యనారాయణ తెలిపారు.