SRPT: అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పోతు భాస్కర్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. శుక్రవారం పట్టణంలోని 23వ వార్డులో అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్ హన్మంత్ రెడ్డి, వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేణు పాల్గొన్నారు.
తెలంగాణ
కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా


