SDPT: కార్తీకమాసం సందర్భంగా గజ్వేల్‌కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఐదు రూపాయల నాణాలతో శివలింగం, త్రిశూలం కళారూపాలను రూపొందించారు. తన సృజనాత్మక కళానైపుణ్యంతో రూపొందించిన ఈ కళాఖండాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. భక్తి, కళాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
తెలంగాణ
నాణాలతో శివలింగం, త్రిశూలం కళారూపం


