హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి శ్రీహరికి స్వాగతం పలికిన MLA

HNK: జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఐనవోలు మండలం పున్నెల క్రాస్ వద్ద వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి తదితరులు ఉన్నారు.