NGKL: కొల్లాపూర్ పట్టణంలోని 18వ వార్డుకు చెందిన బిచ్చన్న, 8వ వార్డుకు చెందిన సుల్తాన్ భాష ఇటీవల ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
ప్రమాద బాధితులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ


