MBNR: మహబూబ్నగర్ నగరంలోని మౌనేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ముడా నిధులు రూ. 10 లక్షలతో నిర్మించిన వంటగదిని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
తెలంగాణ
స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే


