హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

NLG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగిన కార్మికురాలిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నల్ల వెంకటయ్య అన్నారు. దేవరకొండ మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి చేసి కులం పేరుతో దుర్భాషలాడిన దుండగునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.