హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐదుగురికి సీఎం సహాయ నిధి అందజేత

KMM: సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.3.24 లక్షల ఆర్థిక సాయాన్ని మాజీ TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబు శుక్రవారం పంపిణీ చేశారు. సత్తుపల్లి పట్టణంతో పాటు అయ్యగారిపేట, సిద్ధారం, బెతుపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.