హైదరాబాద్: 28°C
వార్తలు

హరీష్ రావుపై వ్యక్తిగత వ్యాఖ్యలు సీఎం స్థాయికి తగవు :ఎమ్మెల్సీ

SDPT: హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఎమ్మెల్సీ డా. వి. యాదవ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడు.. ఎన్నికల హామీలు నెరవేర్చాలని, రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలు విధానాలకే పరిమితం కావాలని సూచించారు.