హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబాలకు ఇందిరమ్మ బీమా: ఎమ్మెల్యే

ఉమ్మడి జిల్లాలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పొట్టోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్ద శంకరంపేటలో పథకాన్ని ప్రారంభించారు. ఆగస్టు 14 తర్వాత మరణించిన రైతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.