హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నా తప్పేంటో చెప్పాలి: లక్ష్మి

PDPL: కొయ్యూర్ నాలుగో వార్డు సభ్యురాలు లకావత్ లక్ష్మి, ప్రభుత్వ పాఠశాలలో ఎంపీ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి హాజరైనందుకు సస్పెండ్ చేయడంపై వాపోయారు. 25 రోజులు గడిచినా అధికారులు స్పందించలేదన్నారు. తన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశామని గుర్తుచేస్తూ, గిరిజన మహిళననే కారణంతో వేధిస్తున్నారా అని ప్రశ్నించారు.