హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంది పంటలో అధిక దిగుబడులకు సమగ్ర యాజమాన్యం

SRD: కంది పంటలో వ్యాధులను ముందుగా గుర్తించి నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని ఐక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ మమతా శర్మ సూచించారు. ఝరాసంగం మండలం కృష్ణాపూర్‌లో ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. విత్తన శుద్ధి, జీవ ఎరువులు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.