MBNR: ఉద్యోగ క్రమబద్ధీకరణ చేపట్టాలని, క్రమబద్ధీకరణ పూర్తయ్యాకే కొత్త నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాలమూరు యూనివర్సిటీ పీజీ కాలేజీలో ఒప్పంద అధ్యాపకులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం మానవహారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించి.. వారి సేవలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
పీయూలో ఒప్పంద అధ్యాపకుల మానవహారం


