SRD: సంగారెడ్డి పట్టణంలోని డైవ్ ఇన్ స్విమ్మింగ్ పూల్లో ఈ నెల 22న ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శేషవంత గౌడ్ తెలిపారు. ఎంపికలకు ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారు ఈ నెల 28, 29 తేదీల్లో జీహెచ్ఎంసీలోని స్విమ్మింగ్ పూల్లో జరిగే పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
ఈనెల 22న స్విమ్మింగ్ ఎంపికలు


