హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్‌తో కల్లూరు మాజీ జెడ్పీటీసీ భేటీ

KMM: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కల్లూరు మండల మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మండలంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.