SRCL: ఎల్లారెడ్డిపేటలో సత్సంగ సదనం 66వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞంలో భాగంగా శుక్రవారం నగర సంకీర్తన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. హరేరామ, హరేకృష్ణ నామస్మరణతో ప్రధాన వీధులు మారుమోగాయి. అనంతరం రామకోటి స్తూపం వద్ద సత్సంగ సదనం అధ్యక్షులు బ్రహ్మచారి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు రాసిన లిఖిత రామకోటిని సమర్పించారు.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో రామనామ నగర సంకీర్తన


