NGKL: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటిని డిండి ప్రాజెక్టుకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా గ్రామస్తులు మహా పాదయాత్ర చేపట్టారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన యాత్రకు ముంపు బాధితులు, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. గోకారం రిజర్వాయర్ బాధితులు 355 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
పాలమూరు నీటి హక్కుల కోసం మహా పాదయాత్ర


