NGKL: ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి నల్లమల పర్యటన నేపథ్యంలో మద్దిమడుగులో రూ.78 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆంజనేయస్వామి ఆలయానికి రూ.28 కోట్లు, హరిత హోటల్‌కు రూ.15 కోట్లు, సేవాలాల్ విగ్రహ ఏర్పాటుకు రూ.38 కోట్లు కేటాయించారు. శుక్రవారం ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎంపీ బలరాం నాయక్ తదితరులు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
తెలంగాణ
నల్లమల పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి


