హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిట్యాలలో పర్యటించిన కలెక్టర్

NRML: చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని ఇవాళ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బీమా నమోదు తీరును పరిశీలించారు. బీమా నమోదు ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో లోటుపాట్ల ఉండకూడదని అధికారులను తెలియజేశారు.