హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని కలెక్టర్ తనిఖీ

NRML: నిర్మల్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాల నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లకు ఆస్కారం ఉండకూడదని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్మల్ మండలం చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.