హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీమా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: పట్టణ పట్టణ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. కుటుంబ పెద్దకు అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కుటుంబానికి భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. ప్రతి కుటుంబానికి బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.