హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనువాడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

SRCL: బోయినపల్లి మండలం మనువాడ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కట్ట గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు.