హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజ్ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం

RR: పట్టణంలోని గంజ్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.