హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ

BDK: చుంచుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో MPDO సుభాషిణి ‘చదువుకో తెలంగాణ’ టెన్త్ క్లాస్ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.