NRPT: పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి తెలిపారు. శుక్రవారం ధన్వాడ రైతు వేదికలో పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పాల్గొని పథకం వివరాలను ప్రజలకు వివరించారు.
తెలంగాణ
పేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ బీమా: ఎమ్మెల్యే


