హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలో DIEO ఆకస్మిక తనిఖీ!

WNP: శ్రీరంగాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను వనపర్తి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రాంపాక అవిలయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రిన్సిపల్ ఇజె మోజెస్‌తో కలిసి తరగతి గదులు, విద్యార్థులు, అధ్యాపకుల హాజరు, సిలబస్, ల్యాబ్‌లు, ప్రాక్టికల్స్‌ను పరిశీలించారు. రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు సాధించి కళాశాలకు పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.