హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కళల ప్రోత్సాహానికి రూ.25 లక్షలు విడుదల

WNP: విద్యార్థులకు చదువుతో పాటు జీవిత సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల పెంపొందించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. యువత దురలవాట్లకు దూరంగా ఉండేలా పాఠశాలల్లో అవగాహన కల్పించాలని కోరారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు విద్యకు అడ్డంకి కాకూడదని పేర్కొన్నారు. కళలు, కళాకారుల ప్రోత్సాహానికి తొలి విడతగా రూ.25 లక్షలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.