హైదరాబాద్: 28°C
తెలంగాణ

చదువులో ప్రతిభకు నగదు ప్రోత్సాహం

NRML: కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఏడాది పదో తరగతిలో 550 మార్కులతో మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన ఓరెడె రచితకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.10 వేల చెక్కు అందజేసింది. ప్రధానోపాధ్యాయుడు సత్లా గంగాధర్, సర్పంచ్ కందూరి సాయినాథ్, సంస్థ ఏరియా మేనేజర్ కృష్ణ చేతుల మీదుగా శాలువాతో సత్కరించారు.