ADB: అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా కల్పిస్తామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శుక్రవారం రూరల్ మండలంలోని యపల్ గూడలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. రేషన్ కార్డు ఉన్నవారు, లేనివారు ఆధార్ ఓటీపీతో నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి ఊరు, వార్డులో శిబిరాలు నిర్వహించి, అర్హులెవరినీ వెనక్కి పంపవద్దని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా: కలెక్టర్


